tag:blogger.com,1999:blog-7234853990887810573.post6887168279140034789..comments2022-07-26T20:36:56.337-07:00Comments on USHAHKALAM - The Blog Mag: Unknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-7234853990887810573.post-89276072008882236932015-11-04T00:02:02.238-08:002015-11-04T00:02:02.238-08:00ధన్యవాదాలండి. నాకు రామారావు చిత్రాలంటే ఎంతో ఆరాధన....ధన్యవాదాలండి. నాకు రామారావు చిత్రాలంటే ఎంతో ఆరాధన. పదిహేనేళ్ల కింద రాజమండ్రి వెళ్లనప్పుడు చూశాను గాని, అప్పుడాయన గురించి సరిగ్గా తెలియలేదు. మీరు రామారావు బంధువుల్లా ఉంది. నేను ఆయన గురించి పూర్తిస్థాయి పరిశోధన చెయ్యాలనుకుంటున్నాను. మీరు తగిన వివరాలు సమాాచారం అందించగలరని ఆశిస్తున్నాను. నేను వీలైతే ఈ వారంలో రాజమండ్రికి వెళ్లాలనుకుంటున్నాను, దీనికోసమే. ఎవరెవరిని సంప్రదిస్తే సరైన వివరాలు వస్తాయో చెప్పగలరు. నా ఫోన్ నంబరు 99490 52916. నేనే ఫోన్ చేస్తాను.. మీ నంబరు ఇస్తే. నేను జర్నలిస్టును. ఇదివరకు పికాసో, డావిన్సీలపై తెలుగులో పుస్తకాలు రాశాను. నా బ్లాగు.. http://kalasahiti.blogspot.in/ మీ స్పందన కోసం ఎదురుచూస్తూ. <br />పి.మోహన్ <br /><br />'mohan'raagamhttps://www.blogger.com/profile/16747060294554523788noreply@blogger.com