A ready-mix solution to global warming
K. S. Jayaraman
The European Iron Fertilization
Experiment (EIFEX) recently reported that dumping iron in the ocean stimulates
algal blooms which capture atmospheric carbon-dioxide and deposit the carbon in
deep waters when they die1. This has come as
welcome news to Thothathri Sampath Kumar, Bangalore-based inventor and founder
of 'NuAlgi Nanobiotech'.
"The most encouraging fact is the confirmation that the algal bloom that capture the carbon are dominated by diatoms," he told Nature India.
A centric diatom (above) and a star diatom (below).
Diatoms are a group of algae that grow in any sun-lit, wet
place on Earth. "Because of their abundance in marine plankton, diatoms
probably account for as much as 20% of global photosynthetic fixation of
carbon, making them more productive than all the world's tropical
rainforests," says David Mann, Principal Research Scientist at the Royal
Botanic Garden in Edinburgh.
The reason for Kumar's elation at
the EIFEX's finding is understandable. Eight years ago he invented 'NuAlgi'
which he claimed causes a copious bloom of diatoms in any type of water within
15 minutes of its addition. "NuAlgi (U.S.patent 7585898) could be an
alternative to iron sulphate used in ocean fertilization experiments like
EIFEX," says Kumar. Iron sulphate can cause bloom of any organism
including harmful algae whereas NuAlgi triggers the growth of only diatoms and
not any other algae, he says. "So there need not be any fear of producing
toxic algal blooms or depletion of oxygen levels. On the contrary NuAlgi
increases the level of dissolved Oxygen."
NuAlgi is a mix of all the micronutrients required by diatoms in the form of nano particles. Silica, which the diatoms require to build their outer shell, is the main constituent of NuAlgi while iron constitutes only 1%. "It is inexpensive and can be mass produced and is being used for the past seven years in many lakes and fish ponds in southern India to promote diatom blooms. It is also marketed in USA, China and Vietnam," says Mallimadugula Bhaskar, Kumar's collaborator.
NuAlgi collaborators Sampath Kumar (left) & M. Bhaskar.
While the oxygen released by the diatoms keeps the lakes
clean, the diatoms are consumed by zooplanktons that in turn are food for
fishes. Based on studies so far, Bhaskar estimates that when used for ocean
fertilization one gram of iron in 100 grams of NuAlgi can capture at least 5000
grams of carbon which is 80% more than what was achieved with iron sulphate in
EIFEX.
Syed Naqvi, distinguished scientist
at the National Institute of Oceanography in Goa is sceptical. "To say
that NuAlgi will work in ocean because it does so in lakes is a
misconception," he told Nature India.
However, impressed by the claims, David Karl, director of Hawaii University's Center for Microbial Oceanography Research and Education has taken some NuAlgi for testing. "Our scientists are currently at sea aboard Kilo Moana conducting experiments that are all relevant to the issues raised recently1 except that our field site is the low nutrient, low chlorophyll region of the North Pacific called the North Pacific Gyre," Karl said in an email interview.
"We are conducting a series of experiments with NuAlgi to determine whether or not it can be used to select for the growth of diatoms and which species are favoured. If our initial shipboard experiments are successful we will explore the use of NuAlgi to stimulate large-scale, export events by this mechanism perhaps including an open ocean trial of this hypothesis in summer 2013 or later."
Kumar says while carbon sequestration to mitigate climate change is one of the goals, he would first like to promote NuAlgi's use to revive fresh water eutrophic lakes and the 530 aquatic "dead zones" (lacking oxygen) worldwide. The project to revive the Baltic Sea Dead Zone — the world's largest dead zone — reportedly would require around 100 pumping stations to transport oxygen deep underwater. "NuAlgi may provide an alternative to this as well as to Western Australia's $3.4 million plan for setting up pumping systems to breathe life into the dying Swan River," he says.
- References
- Smetacek, V.et al. Deep carbon export from a Southern Ocean iron-fertilized diatom bloom. Nature 487, 313-319 doi: 10.1038/nature11229 (2012)
M V Bhaskar
Hyderabad
BOOK REVIEW
తాతాచారి కథలు
1855లో సి.పి. బ్రౌన్ వెలువరించిన పదహారు చిట్టిపొట్టి కథలూ, వీటితోబాటు ప్రచురణకుఅనర్హులుగా ఆనాడు ఆయన భావించిన మరో ఏడు కథలూ ఈ సంకలనంలో ఉన్నాయి. బ్రౌన్ వద్దఉద్యోగిగా ఉన్న తాతాచార్యులు (అసలు పేరు నేలటూరి వెంకటాచలం) అనే మాటకారిబ్రాహ్మణుడు తన సంభాషణల్లో పేర్కొన్న చిత్ర విచిత్ర కథల్ని గ్రంథరూపంలోకి తీసుకువస్తున్నట్లుగా బ్రౌన్ ఇందులో చెప్పుకున్నారు.
ఈ కథల్ని ఇప్పుడు చదువుతూఉంటే ఆనాటి అలవాట్లూ, నమ్మకాలూ, ఆచారాలూ, ఆలోచనలూ, కాలగర్భంలో కలిసిపోయిన మాటలూ, పదప్రయోగాలూ అన్నీ ఎంతో వింతగొలుపుతాయి. నవాబులూ, తెల్లదొరలూ, రాజులూ, గ్రామీణులూ, కుంఫిణీ పాలనలోని స్థానికాధికారులూ, చిరుద్యోగులూ- వీరంతా మన కళ్ళ ముందుమెదుల్తారు. కుంఫిణీ వారు తన వాటాకు ఫార్సీ అక్షరాలు గల పాతకాలపు నాణేలని మాత్రమేఇవ్వాలని పట్టుబట్టినా ఆ తరువాత (1842 వెలువడిన) విక్టోరియా రాణి బొమ్మతో ఉన్నరూపాయిల్ని స్వీకరించేందుకు రాజీపడిన నవాబులు కనిపిస్తారు; పొగతాగడాన్ని సమర్థిస్తూకన్యాశుల్కంలో గిరీశం పేర్కొన్న పద్యం ("పొగకోవికి, సతిమోవికి...'') కనిపిస్తుంది; మరణించిన ఒక వ్యక్తి పోతున్నది స్వర్గానికా లేక నరకానికా తేల్చి చెప్పిన దాసికనిపిస్తుంది; దెయ్యాలు లేవని స్వయంగా తెలుసుకుని ఆ విషయాన్ని గ్రామస్తులకుతెలియజెప్పిన ఒక పెద్దమనిషి కనిపిస్తాడు; ఇలా వంద పేజీలు కూడా లేని ఈ చిన్నిపుస్తకంలోనే ఎంతోమంది వ్యక్తులూ, ఎన్నో జీవితానుభవాలూఎదురౌతాయి.
తెలుగుసాహిత్యం ఆధునికత వైపు చేసిన ప్రయాణంలో జానపదుల మార్మికతకూ, అది సృష్టించే మాయాజాలవాస్తవికతకూ దూరం అయింది. ముఖ్యంగా లిఖిత సాంప్రదాయంలో ఈ మాయాజాలాన్ని తిరిగిమార్క్వెజ్ నవలల్లోనూ, చందమామ కథల్లోనూ, కొంతవరకూహారీపాటర్ ప్రపంచంలోనూ కనుగొనిహర్షిస్తున్నాం. మౌఖికంగా ఉండిపోయిన (ముఖ్యంగా జానపద) కథల్నీ, గాథల్నీ లిఖితరూపంలోకి తీసుకురావడం అవసరం. తాతాచారి కథలకు సంబంధించి బ్రౌన్ చేసిన ప్రయత్నం కూడాఈ కోవకే చెందుతుంది.
1916లో వావిళ్ళ వారు మళ్ళీ ఈ కథల్ని ప్రచురించినప్పుడుగురజాడ అప్పారావు ప్రమేయం ఉన్నదనీ, 1974లో ఎమెస్కో వారు ప్రచురించినపుడు ప్రముఖపరిశోధకులు బంగోరె గారి చొరవ, కృషి తోడయ్యాయనీ నేటి ప్రచురణ కర్తలైనసి.పి. బ్రౌన్అకాడమీ వారు తెలియజేస్తున్నారు. ఇంత చరిత్ర ఉన్న ఈ సంకలనాన్ని నేటి పాఠకులకు, పరిశోధకులకు అందజేసిన వారికి అభినందనలు.
- ఉణుదుర్తి సుధాకర్
తాతాచారి కథలుసంకలనం : ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్
పేజీలు : 72, వెల : రూ. 30, ప్రతులకు :సి.పి బ్రౌన్ అకాడమీ,
నాగార్జునా హిల్స్, పంజగుట్ట, హైదరాబాద్.ఫోన్ : 040-23430448

No comments:
Post a Comment